Home » Celebrities Tributes to chalapathi rao
ప్రముఖ సీనియర్ నటుడు చలపతి రావు ఆదివారం ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకి నివాళులు అర్పించారు.