-
Home » Celebrities Vinayakachavithi celebrations
Celebrities Vinayakachavithi celebrations
Celebrities Vinayakachavithi : మన సెలబ్రిటీల వినాయకచవితి సెలబ్రేషన్స్
September 1, 2022 / 09:40 AM IST
బుధవారం వినాయకచవితి కావడంతో ప్రజలంతా పండుగని ఘనంగా జరుపుకున్నారు. మన హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు కూడా వినాయకచవితిని ఘనంగా సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు, వీడియోలు అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేశారు.