Home » Celebrity Cricket League 2024
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 10వ సీజన్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది.
2024 సెలబ్రిటీ క్రికెట్ లీగ్ షార్జాలో గ్రాండ్గా మొదలు కాబోతోంది. ఫిబ్రవరి 23న ప్రారంభమవుతున్న పదవ సీజన్లో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? ఎవరెవరు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు? చదవండి.