Home » Celebrity Kids
మీడియాకి స్టార్ సెలబ్రిటీస్(Celebrities) కనిపించారంటే పండగే. వరసగా ఫోటోలు, వీడియోలతో ఎక్కడ కనిపిస్తే అక్కడ హడావిడి చేస్తారు. అయితే ఈ అటెన్షన్, మీడియా నుంచి పిల్లల్ని మాత్రం దూరం పెట్టేస్తూ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు స్టార్లు.
రక్షా బంధన్ సందర్భంగా సెలబ్రిటీ కిడ్స్‌కి సంబంధించిన ఓ క్యూట్ మీమ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..