-
Home » Cell Phone 50 Years
Cell Phone 50 Years
Cell Phone 50 Years : వస్తువుగా వచ్చి.. నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్
April 4, 2023 / 01:33 PM IST
మొబైల్ ముచ్చట్లకు 50ఏళ్లు. నిన్న కాక మొన్న మనతో జతకట్టినట్లు అనిపిస్తున్న మొబైల్.. ఓ స్నేహితుడిలా మన జీవితంలో ఓ భాగమైపోయింది. విలాసవంతమైన వస్తువుగా మన చేతిలోకి వచ్చిన మొబైల్.. ఇప్పుడు నిత్యావసర వస్తువుగా మారిపోయింది.