cell phone battery

    OMG : పిల్లల చేతుల్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ

    May 4, 2019 / 01:26 PM IST

    చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లల చేతుల్లో సెల్ ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పిల్లలు పాడైపోయిన ఓ సెల్‌ఫోన్‌ తో ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో ఒ�

10TV Telugu News