cell phone data

    సెల్ ఫోన్ డేటా వాడినందుకు తమ్ముడిని చంపిన అన్న

    November 21, 2020 / 09:44 AM IST

    brother killed younger brother : రోజురోజుకూ మానవ విలువలు మంటగలిసిపోతున్నాయి. వస్తు వ్యామోహంలో పడిపోయి బంధాలు, అనుబంధాలను తెంచుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్, ఇంటర్ నెట్ ఇప్పుడు నిత్యవసరాలుగా మారిపోయాయి. మొబైల్ ఫోనే లోకంగా గడిపే నేటి యువత అందులో డేటా లేకపోతే ఏదో కో

10TV Telugu News