-
Home » Cellar Wall Collapse
Cellar Wall Collapse
Hyderabad : హైదరాబాద్ శేరిలింగంపల్లిలో భయం భయం.. కూలిన బహుళ అంతస్తుల సెల్లార్ ప్రహరీ గోడ, ఆందోళనలో అపార్ట్మెంట్ వాసులు
July 24, 2023 / 11:53 PM IST
బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు చేపట్టిందని మండిపడుతున్నారు. దీనిపై GHMC అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. Hyderabad