Cement crusher vehicle

    గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ..

    June 11, 2024 / 08:02 AM IST

    గుంటూరు - విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న సిమెంట్ క్రషర్ వాహనాన్ని వెనుక నుంచి వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది.

10TV Telugu News