cenima industry

    కోడి రామకృష్ణకు సినీ ప్రముఖుల అశ్రు నివాళి

    February 23, 2019 / 07:44 AM IST

    హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ భౌతిక కాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించారు. అంతకుముందు ఆయన నివాసానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు కృష్ణంరాజు, సంగీత దర్శకుడు కోటి, జగపతిబా

10TV Telugu News