Home » Censor Certificate to RRR
RRRకు సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ చిత్ర నిడివి 3 గంటల 6 నిముషాల 54 సెకండ్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. సెన్సార్ పని పూర్తవడంతో ప్రమోషన్స్ పై జక్కన్ ఫోకస్ పెట్టేశాడు.