-
Home » Censor Movies
Censor Movies
ప్రేక్షకులకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై సెన్సార్ సినిమాలే స్ట్రీమింగ్.. ఒరిజినల్ వెర్షన్స్‌కి నో..
December 19, 2023 / 09:37 AM IST
ఇప్పటికే వేరే ఓటీటీలు వెబ్ సిరీస్ లు, తమ సొంత కంటెంట్స్ ఎలా ఉన్నా థియేట్రికల్ రిలీజ్ సినిమాలు మాత్రం సెన్సార్ చేసినవే రిలీజ్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ మాత్రం సెన్సార్ కట్ చేసిన సీన్స్ తో కలిపి స్ట్రీమింగ్ చేస్తుంది.