-
Home » Censor to OTT
Censor to OTT
Manoj Bajpayee : సెన్సార్ వస్తే ఓటీటీ చచ్చిపోతుంది.. మనోజ్ బాజ్పాయ్ వ్యాఖ్యలు..
June 13, 2023 / 06:49 AM IST
ఓటీటీలలో ప్రస్తుతం బోల్డ్ సిరీస్ లు ఎక్కువైపోయాయి. కొంతమంది కథకు అవసరం లేకపోయినా కావాలని వ్యూయర్ షిప్ కోసం ఇలాంటివి పెడుతుండటంతో పలువురు ఓటీటీకి కూడా సెన్సార్ తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు.