-
Home » Cent Bank Home Finance
Cent Bank Home Finance
సెంట్ బ్యాంక్ హోం ఫైనాన్స్ లిమిటెడ్(CBHFL)లో ఉద్యోగ ఖాళీల భర్తీ
November 29, 2023 / 11:36 AM IST
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. మొత్తం 60 ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరాఖాస్తులు కోరుతున్నారు.