Home » Center backwards
Wire fences Farmers protest:ఓవైపు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలు.. మరోవైపు,… పోలీసుల తీరుపై పెరుగుతున్న నిరసనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. ఘాజీపూర్, టిక్రి, సింఘు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచెలు, ఇనుప మేకులను తొలగిస్తోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చే