Home » center Govrment
PM Modi Govt : రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంటలకు మద్ధతు ధరలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ లో ఖరీఫ్ సీజన్ లో పండిన పంటలకు మద్దతు ధర పెంపుకు నిర్ణయాలు తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదించింది.