-
Home » Centra gst
Centra gst
GST Revenue: 11 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. నవంబర్‌లో రూ.1.46 లక్షల కోట్లు వసూలు
December 2, 2022 / 12:50 PM IST
జీఎస్టీ వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగాయి. గత నెలలో మొత్తం రూ.1.46 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది.