-
Home » Central Board of Trustees of the Employees
Central Board of Trustees of the Employees
EPF పై 8.15శాతం వడ్డీని ఇప్పుడే చెల్లిస్తారు, మిగతాది ఈక్విటీ రిటర్న్స్కు లింక్ చేస్తారు, 1977-78 తర్వాత ఇదే అతి తక్కువ వడ్డీ
September 10, 2020 / 08:42 AM IST
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఖాతాదారులకు చెల్లించే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం(సెప్