Home » Central Consumer Protection Authority
నిబంధనలు ఉల్లంఘిస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 కింద చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
రెస్టారెంట్లు, హోటళ్లలో సర్వీసు ఛార్జీలు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కేసు తదుపరి విచారణ సాగే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెప్పింది. దీంతో మళ్లీ సర్వీసు ఛార్జీల బాదుడు మొదలు కానుంది.