central contracts list

    ధోనిని తప్పించిన BCCI : ట్విట్టర్‌లో #ThankYouDhoni ఫ్యాన్స్!

    January 16, 2020 / 01:15 PM IST

    టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. బీసీసీఐ ప్రకటించిన గ్రేడ్-ఏ లిస్టులో ధోనీ పేరు లేదు. అక్టోబర్ 2019 నుంచి సెప్టెంబర్ 2020 కాలానికి బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితా విడుద�

10TV Telugu News