-
Home » central Delhi
central Delhi
పోలీసులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్లు.. రైతు మృతి.. బుల్లెట్ తగిలిందా?
January 26, 2021 / 03:33 PM IST
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనలు దద్దరిల్లాయి. గణతంత్రాన రైతులు చేస్తున్న ట్రాక్టర్ల పరేడ్.. ఉద్రిక్తలకు దారితీసింది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా చారిత్రాత్మక కవాతు దేశ ప్రజల భవిష్యత్తు కోసమని రైతులు చెబుతుండగా.. శాంతియుతంగా చేస్తున్న కవాత�