Home » Central Employees Insurance
Central Employees : ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం (DFS) కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు సింగిల్ శాలరీ అకౌంట్ ద్వారా బ్యాంకింగ్, బీమా, కార్డు సంబంధిత ప్రయోజనాలను పొందవచ్చు.