Home » Central excise officer
ఓ మహిళ బస్సు ఎక్కింది. టికెట్ అడిగిన కండక్టర్‌తో తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణిని అని చెప్పి ఉచితంగా ప్రయాణించాలని అనుకుంది. కండక్టర్ ఐడీ ప్రూఫ్ అడగటంతో గొడవకు దిగింది. ఇంటర్నెట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.