Home » Central Government Guidelines
జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటు 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ప్రికాషన్ డోసు ఇవ్వనుంది కేంద్రప్రభుత్వం.