Home » central government key decision
పండగల సీజన్ సమీపిస్తుండడంతోపాటు డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది.
భారత్లో అంతకంతకు పెరిగిపోతున్న కేసులను చూస్తుంటే.. పరిస్థితి చేయిజారిపోయినట్టే కనిపిస్తోంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కిరిక వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.