-
Home » central government law-commission oppointed
central government law-commission oppointed
Centre Law Commission Of India : 4 ఏళ్ల తర్వాత ‘లా కమిషన్’ ఏర్పాటు చేసిన కేంద్రం, చైర్ పర్సన్‌గా కర్ణాటక హైకోర్టు మాజీ సీజే జస్టిస్ రీతూరాజ్ అవస్థి
November 8, 2022 / 12:33 PM IST
కేంద్రం ప్రభుత్వం లా కమిషన్‌ను నియమించింది. నాలుగు సంవత్సరాల తరువాత కేంద్రం తాజాగా లా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ లా కమిషన్ కు కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రీతూ రాజ్ అవస్థీని చైర్ పర్సన్‌గా నియమించింది.