Home » Central Government
దేశంలోని 13 ఎయిర్పోర్టుల ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి.. వచ్చే ఏడాది మార్చ్లోపు ఈ ప్రక్రియను ముగించాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డెడ్లైన్ పెట్టుకుంది.
హైదరాబాద్లో నేడు టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం జరగనుంది. అలాగే ప్లీనరిలో కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ వివిధ డిమాండ్లు చేయనుంది.
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
ఆంద్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని అంటున్నారు కేంద్ర సోషల్ జస్టిస్ సహాయ మంత్రి రాందాస్ అథవాలే.
కృష్ణా, గోదావరి నదులపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నేటి నుంచి అమల్లోకి రానుంది.
వంటనూనె రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం.
డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్(RC), వాహనాల అనుమతి రెన్యువల్(చెల్లుబాటు గడువు పొడగింపు) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయ విమానాలపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేసింది. విమానయాన సంస్థలు ఈ నెల 18వ తేదీ నుంచి దేశీయ సర్వీసులను ఎలాంటి పరిమితి లేకుండా పూర్తిస్థాయి సామర్థ్యంతో నడుపుకోవడానికి అనుమతి ఇచ్చింది.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభ పరిస్థితులకు కేంద్రం తీరే కారణం అని ఆరోపించారు. ఉమ్మడి జాబితా పేరుతో కేంద్రం కర్ర పెత్తనం చేయాలనుకుంటోందని మండిపడ్డారు.
రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో ఈ ఏడాది నుంచే బాలికలు అడ్మిషన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.