Home » Central Government
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం గురువారం రూ.40 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. వీటిని బ్యాక్టు బ్యాక్ లోన్ ఫెసిలిటీగా రిలీజ్ చేసింది.
హైదరాబాద్ టు ముంబై బుల్లెట్ ట్రైన్ రాబోతోంది. కేవలం మూడున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకోవచ్చు. రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ రాకపోకలు త్వరలో సాగించనుంది.
నరేంద్రమోదీ సర్కార్ ఆరోగ్య రంగంలో మరో సంస్కరణ దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి డిజిటల్ హెల్త్మిషన్ను ప్రారంభించబోతోంది.
ముంద్రా పోర్ట్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి అప్పగించే యోచనలో కేంద్రం ఉంది. అనేక రాష్ట్రాలు, ముఖ్యులతో ఈ కేసు ముడిపడి ఉండటంతో ఎన్ఐఏతో విచారణ చేసేందుకు మొగ్గుచూపుతోంది.
ఆత్మహత్య చేసుకున్న కరోనా రోగుల కుటుంబాలకూ కేంద్రం పరిహారం ఇవ్వనుంది. కరోనా పాజిటివ్ వచ్చిన 30రోజుల్లోపు ఆత్మహత్య చేసుకున్న రోగుల కుటుంబీకులు పరిహారం పొందడానికి అర్హులని తెలిపింది.
ఇకపై భవిష్యత్తు రవాణా ఇదే.. అన్నింటా ఎలక్ట్రిక్ వాహనాలే నడువున్నాయి. ఇందన వాహనాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. అతి త్వరలో మనదేశానికి ఎలక్ట్రిక్ హైవే రాబోతోంది.
టెలికాం రంగంలో ఎఫ్డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రంగంలో 100 శాతం ఎఫ్డీఐలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏజీఆర్ బకాయిలపై నాలుగేళ్ల మారటోరియం ప్రకటించింది.
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులతో కేంద్రం నేడు అత్యవసర సమావేశం నిర్వహించనుంది. కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎం.పి. సింగ్ , గోదావరి బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ హాజరవ్వనున్నారు.
కోవిడ్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్ పోర్టు కూడా ఒకటి. తిరుచ్చి ఎయిర్ పోర్టు పరిధిలోకి రానుంది.