Central Govt Budjet 2020-21

    బడ్జెట్ 2020-21 బిగ్ అనౌన్స్ మెంట్..బ్యాంకు డిపాజిట్లు బీమా పెంపు

    February 1, 2020 / 07:51 AM IST

    బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్‌లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపె�

10TV Telugu News