Home » Central Health Department
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వివిధ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్ లో కరోనా కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 201 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్ లో కొత్తగా 3011 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసులు 4,45,97,498కి చేరాయి. వీటిలో 4,40,32,671 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,701 మంది కరోనాతో మరణించారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,28,393కు చేరింది. వీటిలో 4,38,35,852 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి గత 24 గంటల్లో 36 మంది మరణించారు. కరోనా నుంచి 15,220 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,42,86,256కు చేరుకుంది.
దేశంలో కొత్తగా 16,464 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 39 మంది మృతి చెందారు. 16,112 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
ఒమిక్రాన్ ఎంట్రీ తర్వాత భారత్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలొ తొలిసారిగా డిసెంబర్ 2న కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూడగా.. ఇప్పుడా సంఖ్య 1270కి చేరింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
కరోనా కేసులు తీవ్రంగా ఉన్న 8 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. కఠిన చర్యలు తీసుకోవాలని లేఖ రాసింది.