Home » Central Motor Vehicles Act
not wearing helmet : హెల్మెట్ పెట్టుకోలేదని ఓ సిక్కు వ్యక్తికి రూ. 500 challaned కట్టాలంటూ ఫొటో పంపించారు. ఈ ఘటన యూపీ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇటీవలే ఆలీఘర్ లో కారు నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించలేదని ఈ చలాన్ జారీ చేసిన కొద్ది రోజులకే మొరదాబాద్ లో మరో ఘటన వెల