Home » Central Public Sector
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంపై కేంద్ర ప్రభుత్వం మరో ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరణ బాటలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.