Home » Central Vista lawns
సెప్టెంబరు 7న న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మో
ఇండియా గేట్ చుట్టు పచ్చదనం ఉండేలా ప్రత్యేక గార్డెన్లు అభివృద్ది చేశారు. మొత్తం సెంట్రల్ విస్టాలో మొక్కలు, చెట్ల సంఖ్యను బాగా పెంచారు. 1930లో ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాంతం ఎలా ఉండేదో ఆస్థాయిలో పచ్చదనాన్ని పెంచారు. దీనికి ముందు ఇక్కడ 454 చెట్లు, మ�