Home » Central Water Commission
తెలంగాణ నీటిని ఏపీ వాడుకుంటోందని, గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎమ్బీ) దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్ కుమార్.
కృష్ణా, గోదావరి యాజమాన్యాల బోర్డులకు చీఫ్ ఇంజనీర్లను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బోర్డుకు ఇద్దరు ఇంజనీర్లను నియమించింది.
Cyclone Tauktae: కరోనాతో దేశం అల్లాడిపోతుండగా.. ఇదే సమయంలో తౌక్తా తుఫాన్ గండం వస్తుంది. కేరళలోని కొచ్చి తీరానికి దగ్గరలో ఏర్పడ్డ తౌక్తా తుఫాను భీకర తుఫానుగా మారి వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సెంట్రల్ వాటర్ కమీషన్ వెల్లడించింది. ఈ రోజు మధ్యాహ్నంలోపు �