Centre calls

    కేంద్రంపై సీఎం కేసీఆర్ గరం గరం

    July 31, 2020 / 02:25 PM IST

    రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్‌ 20 తర్వాత అపెక్స�

10TV Telugu News