Home » Centre Offers Help
మధ్యప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రగ్యా పలివాల్(29) థాయ్‌లాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ ఆసుపత్రిలో ఉంది. మధ్యప్రదేశ్ కి చెందిన ప్రగ్యా.. బెంగళూరులోని హాంగ్ కాంగ్ బేస్డ్ కంపెనీలో