Centre releases Rs 75000

    GST : జీఎస్‌టీ పరిహారంగా రూ.75,000 కోట్లు విడుదల చేసిన కేంద్రం

    July 16, 2021 / 07:05 AM IST

     వస్తు సేవల పన్ను "Goods and service tax" (జీఎస్‌టీ) రూ.75,000 కోట్లను ఆర్థిక మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా దీనికి సంబందించిన వివరాలను తెలిపింది. లగ్జరీ, ఆల్కహాల్, పొగాకు వంటి సిన్‌ గూడ్స్‌ నుంచి వసూలు చేసే సెస్‌ నుంచి ప్రతి

10TV Telugu News