centre stage

    suryapet kabaddi : సూర్యాపేటలో గ్యాలరీ కూలిపోవడానికి కారణం ?

    March 22, 2021 / 08:00 PM IST

    Junior National Kabaddi : 47వ జాతీయ స్థాయి సబ్ జూ.కబడ్డీ పోటీల్లో తీవ్ర కలకలం రేగింది. పోటీలు వీక్షించేందుకు భారీగా జనాలు తరలివచ్చారు. దీంతో వారు కూర్చొన్న గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం ఛేంజ్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం �

10TV Telugu News