Home » Centre to announce new insurance scheme
కరోనా కట్టడిలో కీలకంగా పని చేస్తున్న కొవిడ్ వారియర్స్(వైద్యులు, వైద్య సేవల సిబ్బంది) కోసం కేంద్రం కొత్త బీమా పాలసీని తెస్తోంది. ఇందులో భాగంగా ఎవరైనా మరణిస్తే వారిపై ఆధారపడిన కుటుంబానికి రూ.50లక్షల బీమా అందించనున్నారు.