Home » CEO Bhavish Aggarwal
Ola electric S1X Launch : ఏప్రిల్ 15న 2024 ఓలా ఎలక్ట్రిక్ S1X అప్డేట్ వెర్షన్ స్కూటర్ లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అదే రోజున ప్రకటించనుంది.
Ola Electric GigaFactory : 2023 చివరి నాటికి సొంత లిథియం-అయాన్ సెల్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓలా సీఈఓ ప్రకటించారు. భారత్‌లో ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీని నిర్మాణ పనులను ప్రారంభించింది.
ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ ప్రారంభమయ్యాయి. స్కూటర్ బుకింగ్ గైడ్ కూడా అందిస్తోంది. రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు స్కూటర్లను మిగిలిన మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకోవచ్చు