Home » CEO Lip-Bu Tan
ఈ ఏడాది చివరి వరకు 25వేల ఉద్యోగాలను తొలగించాలని ఇంటెల్ సంస్థ యోచిస్తోంది. కొత్త సీఈవోగా లిప్-బు టాస్ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి ప్రధాన నిర్ణయాల్లో ఇది ఒకటి.