Home » CEO Vinay Dube
కొత్త విమానయాన సంస్థను నెలకొల్పే ప్రయత్నాల్లో మాజీ జెట్ ఎయిర్ వేస్ సీఈవో వినయ్ దూబే ఉన్నారు.
జెట్ ఎయిర్వేస్ సీఎఫ్ఓ అమిత్ అగర్వాల్ రాజీనామా చేసి గంటలు గడవకముందే కంపెనీకి సీఈఓ వినయ్ దుబే కూడా సంస్థకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని జెట్ ఎయిర్వేస్ సంస్థ మంగళవారం(14 మే 2019) ఓ ప్రకటనలో వెల్లడించింది. వ్యక్తిగత కారణాలతోనే వీరిద్దరూ రాజీనామా �