Home » CERC
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్ సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చింది...టీఎస్ఎస్పీడీసీఎల్ (TSSPDCL). ఈ యాప్ ను ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగరావు ఆవిష్కరించారు...