Home » cgst
కరోనా కష్టకాలంలో కూడా జీఎస్టీ వసూళ్లు తగ్గలేదు. వరుసగా ఎనిమిదవ నెలలోను జీఎస్టీ వసూళ్లు రూ. లక్ష కోట్లు దాటాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి.