Home » chaddi gang
విజయవాడ పోలీసుల అదుపులో చెడ్డీ గ్యాంగ్
తిరుపతి నగరంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఆదివారం రాత్రి నగరంలోని విద్యానగర్ కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లోకి చొరబడిన నలుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ బీభత్సం సృష్టించారు.