Home » Chai-Sam Maldives Vacation
Naga Chaitanya -Samantha: అక్కినేని యంగ్ కపుల్ నాగ చైతన్య, సమంత వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. చైతు బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి.. చై, సామ్ మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడి బీచ్లో, బ్యూటిఫుల్ లొకేషన్లలో సరాదాగా ఎంజాయ్ చేశారు. వెకేషన్ ముగించుకుని తిరిగి వచ్చారు.