Home » Chain Snacks
హైదరాబాద్ : నేరాలను పట్టించే విషయంలో టెక్నాలజీ చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో మహిళలను బెంబేలెత్తించిన గొలుసు దొంగలను టెక్నాలజీ ద్వారా పట్టుకున్నారు పోలీసులు. వరుస దొంగతనాలతో కలకలం రేపిన దొంగలను టాస్క్ఫోర్స్ పో�