Home » chaina war
చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సహాయం ప్రకటించారు. సంతోష్ బాబు ఫ్యామిలీకి రూ. 5 కోట్ల నగదు, ని�