Home » Chaina Woman
పొట్టోళ్లు గట్టోళ్లంటారు కదా..చైనాదేశం ఇతర దేశాల భూభాగాలను కబ్జాలు చేస్తుంటే..ఈ చైనా మహిళ కూడా మోసాలకు తెగబడతు కోట్ల రూపాయలు నొక్కేసింది. ఈ చైనా మహిళ చేసిన మోసం బైటపడటంతో అధికారులు కూడా నోరెళ్లబెట్టాడు. ఏమాత్రం కష్టపడకుండా కోట్లు నొక్కేస�