Home » Chairman
రోడ్డు ప్రమాదాల నివారణకు టీఎస్ఆర్టీసీ అన్ని చర్యలను తీసుకుంటోంది. దాదాపు 4 వేల మంది అద్దె బస్సు డ్రైవర్లకు ఇటీవల ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి డిపోలనూ సేప్టీ వార్డెన్లను నియమించి.. ప్రమాదాల నివారణకు ఎప్పటిక�
ఆర్పీజీ సంస్థ ‘అగ్నివీర్’లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇతర కార్పొరేట్ సంస్థలు కూడా మాతోపాటు (ఆనంద్ మహీంద్రాతో కలిపి) చేరుతాయనుకుంటున్నా. మన యువత భవిష్యత్తు కోసం ఈ హామీ ఇవ్వాలి అని హర్ష్ గోయెంకా ట్విట్టర్లో పేర్కొన్నారు.
వారి ప్రసాదాల తయారీ కోసం ఒక కంపెనీ సరఫరా చేస్తున్న జీడిపప్పు నాణ్యత లేనందువల్ల కాంట్రాక్టు వెంటనే రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు.
ఆలయ ఛైర్మన్ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు.
కార్పొరేషన్_లకు చైర్మన్లను నియమించిన కేసీఆర్
ఈనెల 15న ఎన్నికలు జరిగిన నెల్లూరు నగరపాలకసంస్థ తో పాటు 12 మునిసిపాలిటీలు/నగర పంచాయతీల్లో మేయర్, చైర్మన్ల ఎన్నిక ఈరోజు జరుగుతుంది.
ఏపీ శాసనమండలి చైర్మన్ గా మోషేన్ రాజు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవంగా ఎంపిక కానున్నారు.
తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆర్టీసీ చైర్మన్‌గా సీఎం కేసీఆర్ నియమించారు.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన..గెజిట్ నోటిఫికేషన్..పలు అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని ఇప్పటికైనా గౌరవించాలని కోరారు మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు. మాన్సాస్, సింహాచలం ట్రస్టు ఛైర్మన్‌గా సంచయిత నియామక జీవోను కొట్టివేసిన తర్వాత మీడియాతో మాట్లాడార�